పచ్చని కామెర్ల రోగాన్ని పాలిష్ చేసి పారద్రోలే చిట్కాలు.
కామెర్ల గూర్చి సామెతలే ఊడిపడ్డాయ్. జాగ్రత్తలు తీసుకుంటే ఎంత తొందరగా తగ్గిపోతుందో నిర్లక్ష్యం చేస్తే ప్రాణాన్ని కూడా సులువుగానే లాక్కెళ్లిపోతుంది ఈ కామెర్ల రోగం. కళ్ళు, గోర్లు, శరీరం పచ్చగా మారిపోయి నీరసం, దాహం, ఆహారం వంటకపోవడమనే సమస్యతో మనిషిని నిలువెల్లా కబళిస్తుంది ఈ కామెర్ల రోగం. అసలు ఈ కామెర్లు ఎందుకొస్తున్నాయ్ అని పరిశీలిస్తే శరీరంలో వాత, పిత్త, కఫ దోషాలలో పిత్తము విపరీతంగా పెరిగిపోయి అది శరీరమంతా వ్యాపించడం వల్ల ఈ కామెర్ల జబ్బు … Read more పచ్చని కామెర్ల రోగాన్ని పాలిష్ చేసి పారద్రోలే చిట్కాలు.