జిల్లేడు గురించి ఈ విషయాలు తెలిస్తే అస్సలు వదలరు
జిల్లేడు అందరికీ తెలిసిన మొక్క పని జిల్లేడు యొక్క ఔషధ గుణాల గురించి మనకి పెద్దగా అవగాహన ఉండదు. అవి తెల్ల జిల్లేడు మరియు ఎర్ర జిల్లేడు. జిల్లేడు అపోసైనేసి కుటుంబానికి చెందింది. మన తెలుగు రాష్ట్రాల్లో ఎర్ర జిల్లేడు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. తెల్ల జిల్లేడు తక్కువగా కనిపిస్తూ ఉంటాయి. రథసప్తమి రోజున జిల్లేడు పత్రాలు ధరించి నదీ స్నానం చేస్తే చాలా పుణ్యం అని పెద్దలు చెబుతారు. జిల్లేడు చర్మ సమస్యలను తగ్గిస్తుంది మరియు … Read more జిల్లేడు గురించి ఈ విషయాలు తెలిస్తే అస్సలు వదలరు