జిల్లేడు ఆకుతో “ఇది కలిపి” ఇలా చేస్తే 2 భయంకరమైన రోగాలు సులభంగా తగ్గిపోతాయి | జిల్లేడు ఆకు

how to use jilledu for knee pain relief

మారిపోయిన జీవనశైలి తో పాటు మనుషుల ఆరోగ్యం విషయంలో కూడా పెనుమార్పులు వచ్చాయి.ప్రతి ఒక్కరూ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారు. అందులో ముఖ్యంగా  షుగర్ లేదా కీళ్ళు కాళ్ళనొప్పులు తో బాధపడుతున్నారు. దానికి ఇంగ్లీషు మందులు వాడి మరిన్ని దుష్ప్రభావాలతో బాధపడడానికి ముందు ఈ చిట్కాలు ఒకసారి ప్రయత్నించి చూడండి. వీటిని వాడడం వలన మంచి ఫలితం ఉంటుంది. అదేంటంటే జిల్లేడు. జిల్లేడులో మూడు రకాల జాతులు ఉంటాయి. ఒకటి ఎర్ర జిల్లేడు, రాజజిల్లేడు, మరియు తెల్ల జిల్లేడు. … Read more జిల్లేడు ఆకుతో “ఇది కలిపి” ఇలా చేస్తే 2 భయంకరమైన రోగాలు సులభంగా తగ్గిపోతాయి | జిల్లేడు ఆకు

జిల్లేడు గురించి అతి ముఖ్యమైన రహస్యం అందరూ తెలుసుకోవాలి

you know real facts about jilledu plant

జిల్లేడు మనం వినాయకుని పూజలో ఎక్కువగా ఉపయోగిస్తుంటాం. అందులో ఉండే ఔషధగుణాలు తక్కువేంకాదు. ఇందులో రెండు రకాల మొక్కలు ఉన్నాయి. అవి తెల్లజిల్లెడు, ఎర్రజిల్లేడు. రధసప్తమి రోజు జిల్లేడు ఆకులు ధరించి స్నానమాచరిస్తే చాలా మంచిదనీ చెబుతారు. జిల్లేడు పూలు,ఆకులు సేకరించేటపుడు ఆ చెట్టు పాలు కంట్లో పడకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఇవి విషపూరితం. జిల్లేడు ఆకులను సేకరించి నీళ్ళు చేర్చకుండా ఉప్పు వేసినూరుకోవాలి. ఈ పేస్ట్ను కీళ్ళనొప్పులు ఉన్నచోట రాస్తే మంచి ఫలితాలు ఉంటాయి.  … Read more జిల్లేడు గురించి అతి ముఖ్యమైన రహస్యం అందరూ తెలుసుకోవాలి

error: Content is protected !!