మూడు సార్లు తాగితే చాలు నడుం నొప్పి , మోకాళ్ల నొప్పి, ఎముకలు బలహీనతతో ఉన్నవారిని సైతం నడిచేలా చేస్తుంది
చాలా మంది నడుమునొప్పి, మోకాళ్ళ నొప్పి, మెడనొప్పి, ఎముకల బలహీనత వంటి సమస్యలతో బాధపడుతుంటారు. వయసు పెరిగేకొద్దీ సమస్యలు కూడా పెరుగుతాయి. పాలలో ఇది కలిపి తీసుకున్నట్లయితే మోకాళ్ళనొప్పి, నడుమునొప్పి , ఎముకల బలహీనత వంటి సమస్యలు అన్ని తగ్గుతాయి. పాలలో ఈ పొడిని కలుపుకుని రోజుకి ఒకసారి తీసుకుంటే చాలు. ఎండు కొబ్బరి సన్నగా తరిగిన 5 ముక్కలు తీసుకోవాలి. ఎండుకొబ్బరిలో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. ఎండుకొబ్బరి లో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. … Read more మూడు సార్లు తాగితే చాలు నడుం నొప్పి , మోకాళ్ల నొప్పి, ఎముకలు బలహీనతతో ఉన్నవారిని సైతం నడిచేలా చేస్తుంది