జొన్న కూడు అని చిన్న చూపు చూడకండి. నిజం తెలిస్తే షాక్ అవుతారు.
తెలుగు ప్రాంత ప్రజలు ఎక్కువగా తీసుకునే వాటిలో మొదట అన్నం, తరువాత చపాతీ లాంటి టిఫిన్లు ఉంటాయి. ఆయితే వీటితో చాలా పెద్ద సమస్యలే ఉంటాయి. బియ్యం, గోధుమలు మిల్లులో బాగా పాలిష్ చేసి తరువాత అమ్ముతారు. వీటివల్ల అందులో ఉన్న ఫైబర్ దాదాపు 80% కోల్పోతాము. ఇలా పాలిష్ అయిన గోధుమలలో అధిక స్థాయిలో గ్లూటెస్ ఉంటుంది. ఈ గ్లూటెస్ గోధుమలకు మెత్తదనాన్ని ఇస్తుంది. అయితే ఇందులో ఫైబర్ శాతం చాలా తక్కువ వుండటం వల్ల … Read more జొన్న కూడు అని చిన్న చూపు చూడకండి. నిజం తెలిస్తే షాక్ అవుతారు.