వారంలో కనీసం ఒక్కరోజైనా ఈ కూరగాయ వండుకుని తింటే జబ్బులన్ని పారిపోతాయి!!
చదువురాని వాడు కాకరకాయ అంటే, చదువు వచ్చిన వాడు కీకరకాయ అన్నాడట. చదువురాని మన పెద్దలు కొందరు కాకరకాయ గొప్పతనం తెలుసుకుని ఎంచక్కా బోలెడు రకాలుగా వండుకుని తినేవాళ్ళు. కానీ నేడు చదువుకున్నవాళ్ళు మూర్ఖులు లాగా కేవలం రుచికి ప్రాధాన్యత ఇస్తూ కాకరకాయను దూరం పెట్టేస్తున్నారు. మామూలు గా అందరికీ కాకరకాయ తింటే షుగర్ తగ్గుతుంది అదుపులో ఉంటుంది అని తెలుసు. కానీ కాకరకాయ వల్ల ఇంకా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ◆పచ్చని తాజా కాకరకాయల్లో ఏ … Read more వారంలో కనీసం ఒక్కరోజైనా ఈ కూరగాయ వండుకుని తింటే జబ్బులన్ని పారిపోతాయి!!