తిన్న 10 సెకండ్లలోనే బాడీలో హీట్ మొత్తం తగ్గిపోతుంది
ఎండాకాలంలో ఆకుకూరలను చాలా తక్కువగా తింటూ ఉంటాం. దానికి కారణం ఎండకి ఆకుకూరలు పడవుతాయని, పురుగు మందులు ఎక్కువగా ఉపయోగిస్తారని. ఎండాకాలంలో కొత్త ఆవకాయ, పిల్లలతో రకరకాల స్పెషల్ ఐటమ్స్ చేసుకుని ఎంజాయ్ చేస్తారు. వీటన్నిటి వలన శరీరంలో బాగా వేడి చేస్తుంది. ఈ వేడి తగ్గాలంటే ఆకు కూరలలో కాలే ఆకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎండాకాలంలో కాలే ఆకు తినడం వలన మూడు రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వాటిలో మొదటిది … Read more తిన్న 10 సెకండ్లలోనే బాడీలో హీట్ మొత్తం తగ్గిపోతుంది