ఒక్క పండు తింటే చాలు. కిడ్నీలో ఎంతటి పెద్ద రాళ్ళయినా కరగాల్సిందే

Health Benefits of Kalimkaya in telugu

కలిమి కాయలు ఈ మొక్కలను వాక్కాయలు అని కూడా అంటారు. ఇవి పుల్లగా విటమిన్ సి తో నిండి ఉంటాయి. వీటిని సాధారణంగా పంటల కంచె గా వాడుతుంటారు అలాగే ఇంటి చుట్టూ పెంచుకుంటారు. ఈ కాయలను రోటి పచ్చళ్ళుగా, నిల్వ పచ్చళ్ళుగా కూడా ఉపయోగిస్తారు. అలాగే వాక్కాయ పులిహోర వంటి వంటకాలులో కూడా వీటిని వాడుతుంటారు. వీటి పులుపు రుచి వలన పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇందులో రెండు రకాలు మొక్కలు ఉంటాయి. చిన్న … Read more ఒక్క పండు తింటే చాలు. కిడ్నీలో ఎంతటి పెద్ద రాళ్ళయినా కరగాల్సిందే

error: Content is protected !!