కర్భూజ గూర్చి మీకు ఇన్ని నిజాలు తెలుసా??
వానొస్తే వేడివేడిగా తినడం, ఎండోస్తే చల్లచల్లగా సేదతీరడం మనకు అలవాటైపోయిన పని. ముఖ్యంగా ఎండాకాలం వస్తే పెద్ద ఇనుప బండ మీద పడ్డట్టు విలవిల్లాడిపోతాం. దానికి ఉపశమనంగా చల్లగా ఐస్ క్రీములు, కూల్ డ్రింక్ లు తాగినా అవన్నీ తాత్కాలిక ఉపశమనాలే. అరగంట తిరగకనే మళ్ళీ తాపం మొదలవుతుంది. దీనికి మంచి విరుగుడు అంటే శరీరానికి చలువ చేసే పదార్థాలు తీసుకోవడం. ముఖ్యంగా నీటి శాతం అధికంగా కలిగి ఉన్న పళ్ళు, కాయలు తీసుకోవడం వల్ల శరీరంలో … Read more కర్భూజ గూర్చి మీకు ఇన్ని నిజాలు తెలుసా??