ఒక స్పూన్ నీళ్ళలో కలిపి తాగండి వాతరోగాలు, కీళ్ళనొప్పులు తగ్గి కీళ్ళ మధ్యలో గ్రీసు తిరిగి పెరుగుతుంది
శరీరంలో క్యాల్షియం లోపం, ఎముకల్లో గుజ్జు అరిగిపోవడంతో పాటు శరీరంలో వాత దోషం పెరగడం వలన అనేక రకాల జాయింట్ నొప్పులకు, కాళ్ల నొప్పులకు కారణమవుతాయి. వీటిని తగ్గించుకోవడానికి మనం రోజూ తినే ఆహార పదార్థాలలో కొన్ని అద్భుతమైన ప్రయోజనాలు అందిస్తాయి. కాకపోతే మనకు అవగాహన లేకపోవడం వలన వీటిని సరిగా ఉపయోగించుకోలేదు. అటువంటి పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వాము శరీరంలో వాత దోషాన్ని తగ్గించి నొప్పులు వాపు తగ్గడంలో సహాయపడుతుంది. ఇది శరీరంలో ఏర్పడే … Read more ఒక స్పూన్ నీళ్ళలో కలిపి తాగండి వాతరోగాలు, కీళ్ళనొప్పులు తగ్గి కీళ్ళ మధ్యలో గ్రీసు తిరిగి పెరుగుతుంది