ప్రతిరోజు ఈ జ్యుస్ ఒక్క గ్లాస్ తాగితే నమ్మలేని పలితాలు మీ సొంతం!!
కీరా దోస ఇష్టపడనిది ఎవ్వరు. కాసింత ఉపలు జల్లుకుని తింటే అద్భుతం, మిర్చి పేస్ట్ వేసి తింటే స్వర్గం. పచ్చడి, కూరలు, సలాడ్ లు వీటిలో దోసకాయ హడావిడి అంతా ఇంతా కాదు. దోసకాయ రసంలో విటమిన్ కె, విటమిన్ సి, మెగ్నీషియం, ఫాస్పరస్, రిబోఫ్లేవిన్, బి -6, ఫోలేట్, పాంతోతేనిక్ ఆమ్లం, ఐరన్, సిలికా, కాల్షియం మరియు జింక్ వంటి పోషకాలు ఉన్నాయి. దోసకాయ తినడం కంటే కూడా జ్యుస్ చేసుకుని తాగడం వల్ల కలిగే … Read more ప్రతిరోజు ఈ జ్యుస్ ఒక్క గ్లాస్ తాగితే నమ్మలేని పలితాలు మీ సొంతం!!