కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ నాలుగు పదార్థాలు అస్సలు తినకండి
మూత్ర పిండాలు మన శరీరంలో ఆహారం ద్వారా చేరిన మలినాలను వడకట్టి రక్తంలో కలవకుండా అడ్డుకుంటాయి. వాటిని మూత్రవిసర్జన, మలవిసర్జన ద్వారా బయటకు పంపిస్తాయి. మన శరీరంలో ఉన్న నీటిని తీసుకుని మలినాలను ఫిల్టర్ చేసి సోడియం ,పొటాషియం ఎక్కువగా ఉన్నప్పుడు మన శరీరానికి కావలసిన మొత్తాన్ని రక్తంలోకి పంపి మిగతా వాటిని నీటితో సహా గాల్బ్లాడర్లో కి పంపుతుంది. అలా అందులో చేరిన నీరు నిండిన తరువాత మనకు మూత్రానికి వెళ్లాలని అనిపిస్తుంది. అయితే మూత్రపిండాల … Read more కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ నాలుగు పదార్థాలు అస్సలు తినకండి