కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ నాలుగు పదార్థాలు అస్సలు తినకండి

dont eat these food more will damage your kidney health

మూత్ర పిండాలు మన శరీరంలో ఆహారం ద్వారా చేరిన మలినాలను వడకట్టి రక్తంలో కలవకుండా అడ్డుకుంటాయి. వాటిని మూత్రవిసర్జన, మలవిసర్జన ద్వారా బయటకు పంపిస్తాయి. మన శరీరంలో ఉన్న నీటిని తీసుకుని మలినాలను ఫిల్టర్ చేసి సోడియం ,పొటాషియం ఎక్కువగా ఉన్నప్పుడు మన శరీరానికి కావలసిన మొత్తాన్ని రక్తంలోకి పంపి మిగతా  వాటిని నీటితో సహా గాల్బ్లాడర్లో కి పంపుతుంది. అలా అందులో చేరిన నీరు నిండిన తరువాత మనకు మూత్రానికి వెళ్లాలని అనిపిస్తుంది. అయితే మూత్రపిండాల … Read more కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ నాలుగు పదార్థాలు అస్సలు తినకండి

రెండుసార్లు తింటే చాలు కిడ్నీలో ఎలాంటి రాళ్లు అయినా మంచులా కరిగిపోతాయి

kidney stones home remedie

మన శరీరంలో చాలా రకాలైన అనారోగ్య సమస్యలు ఉంటాయి వాటిలో  కిడ్నీలో రాళ్లు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం చాలామంది కిడ్నీలో రాళ్లు వలన బాధపడుతున్నారు మన శరీరంలో చాలా వరకు మలినాలను బయటకు పంపే పని చేసేది కిడ్నీలు. మన రక్తంలో  ఎక్కువగాఉండే వాటర్ ని అలాగే రక్తంలో ఉండే మలినాలను శుభ్రం చేసి కిడ్నీలు బయటకు పంపిస్తాయి. ప్రస్తుత కాలంలో మనిషి  ఏ కారణం చేతనైనా కావలసినంత వాటర్ ని తీసుకోలేకపోతున్నారు. చాలామంది సమయానికి … Read more రెండుసార్లు తింటే చాలు కిడ్నీలో ఎలాంటి రాళ్లు అయినా మంచులా కరిగిపోతాయి

చివరి స్టేజ్లో ఉన్న పాడైన కిడ్నీలను కూడా బాగుచేస్తుంది

Tella Galijeru health benefits

పురాతన కాలం నుండి తెల్ల గలిజేరు మొక్కను ఉపయోగించేవారు మరియు ఆయుర్వేదిక్ ఔషధంలో ముఖ్యంగా ప్రజాదరణ పొందినది.  ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇది కాలేయానికి చాలా మంచిది మరియు కాలేయంలో సంభవించే అంటురోగాలను నిరోధిస్తుంది. ఇది మూత్రవిసర్జనకారి వలె పనిచేస్తుంది. తెల్లగలిజేరు మాత్రలుగా  తీసుకోవచ్చు మరియు మూత్రపిండాలలో రాళ్ళు సంభవించడాన్ని నిరోధించవచ్చు.  ఇది ఆర్థరైటిస్ మరియు మధుమేహం కలిగిన రోగులకు మంచిది. ఇది మూత్ర మార్గములో అంటువ్యాధులు, భారీ ఋతుస్రావం, ఫైబ్రాయిడ్లు, మరియు మహిళల్లో … Read more చివరి స్టేజ్లో ఉన్న పాడైన కిడ్నీలను కూడా బాగుచేస్తుంది

మీ కిడ్నీలు పాడయ్యే ముందు మీ శరీరం చూపించే పది లక్షణాలు. జాగ్రత్త పడకపోతే కష్టం

How Does Diabetes Affect The Kidneys

మూత్రపిండ వ్యాధికి అనేక భౌతిక సంకేతాలు ఉంటాయి, కానీ కొన్నిసార్లు ప్రజలు వాటిని గమనించక ఇతర ఆరోగ్య పరిస్థితులకు ఆపాదిస్తారు.  అలాగే, మూత్రపిండాల వ్యాధి ఉన్నవారు  చివరి దశల వరకు, మూత్రపిండాలు విఫలమైనప్పుడు లేదా మూత్రంలో పెద్ద మొత్తంలో ప్రోటీన్ ఉన్నప్పుడు లక్షణాలను గమనించలేరు.  దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి ఉన్నవారిలో కేవలం 10% మందికి మాత్రమే అది ఉందని త్వరగా తెలుస్తుంది.   మీకు మూత్రపిండ వ్యాధి ఉందో లేదో ఖచ్చితంగా తెలుసుకోవడానికి ఏకైక మార్గం పరీక్షించడమే అయితే, … Read more మీ కిడ్నీలు పాడయ్యే ముందు మీ శరీరం చూపించే పది లక్షణాలు. జాగ్రత్త పడకపోతే కష్టం

కిడ్నీ ఫెయిల్ అయిన వారిని కూడా బ్రతికించే మొక్క ఇదే

kidney health issues cure with Atikamamidi Plant

ప్రకృతి ప్రసాదించిన అద్బుతమైన మొక్క గురించి ఈరోజు తెలుసుకుందాం. దీని గురించి తెలియక దీనిని పిచ్చి మొక్క అని పీకి పారేస్తుంటారు. దీని గురించి తెలిస్తే ఇంట్లో బంగారంలా పెంచుకుంటారు. ఈ మొక్క కిడ్నీ ఫెయిల్ అయిన వారికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది.  ఈ మొక్కను అటిక మామిడి అంటారు. కొన్ని ప్రాంతాల్లో ఎర్ర గలిజేరు, సంస్కృతంలో, పునర్నావా అంటారు. పునర్నవా అంటే “జీవితాన్ని తిరిగి తీసుకువచ్చేది,” లేదా “పునరుద్ధరించేది” పునార్నవా మొక్క,  పునార్నావ హెర్బ్ని … Read more కిడ్నీ ఫెయిల్ అయిన వారిని కూడా బ్రతికించే మొక్క ఇదే

ఈ లక్షణాలు మీలోనూ ఉన్నాయేమో చూసుకోండి!! లేకపోతే మీ కిడ్నీ ల ఆరోగ్యం గోవిందా!!

Kidney Disease Symptoms In Telugu

శరీరంలో రక్తాన్ని వడపోత చేసి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కిడ్నీల పాత్ర అనిర్వచనీయమైనది. చిన్నచిన్న మలినాలను మూత్రం రూపంలో బయటకు పంపడంలో కూడా మూత్రపిండాల పాత్ర ఉంది. రోజు మనం తాగే నీటిలో వ్యర్థాలు, అధిక లవణాలు వంటివి మూత్రం ద్వారా బయటకు వెళ్లి వెసులుబాటు లేకుంటే ఏమవుతుంది ఒక్కసారి ఊహించుకోండి. కేవలం ఊహే చాలా భయంకరంగా ఉంటుంది కదా మరి కిడ్నీ సమస్యలు వచ్చి అది పెరిగి చివరకు కిడ్నీ తీసేయాల్సిన పరిస్థితి వస్తే ఉహను … Read more ఈ లక్షణాలు మీలోనూ ఉన్నాయేమో చూసుకోండి!! లేకపోతే మీ కిడ్నీ ల ఆరోగ్యం గోవిందా!!

ఈ 10 లక్షణాలు కనిపిస్తే మీ కిడ్నీలు ప్రమాదంలో పడినట్లే… kidney Failure symptoms | Kidney Diseases

kidney Failure symptoms Kidney Diseases

మనం  తినే ఆహారాన్ని శుభ్రపరిచి విషపదార్థాలు బయటకు పంపాలంటె శరీరంలో కిడ్నీలు ఆరోగ్యం గా ఉండడం.చాలా అవసరం. అలాంటి కిడ్నీలలో చాలా వరకూ  పేరుకుపోయే  టాక్సిన్లు, విషవ్యర్థాలను బయటకు పంపకపోతే ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకే కిడ్నీలపై ఎప్పటికప్పుడు  ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. కిడ్నీ సమస్యలు ఉన్నాయని తెలిపే లక్షణాలు ఏంటో తెలుసుకుందాం.  అలా తెలుసుకోవడం వలన కిడ్నీలు ప్రమాదంలో పడకుండా కాపాడుకోగలం. కిడ్నిలు ప్రమాదంలో ఉంటే మనకు కనిపించే పది ముఖ్యమైన లక్షణాలేంటో చూద్దాం. కిడ్నీ … Read more ఈ 10 లక్షణాలు కనిపిస్తే మీ కిడ్నీలు ప్రమాదంలో పడినట్లే… kidney Failure symptoms | Kidney Diseases

ఈ లక్షణాలు కనిపిస్తే మీ కిడ్నీలు ప్రమాదంలో ఉన్నట్లే |Green Health | |Doctor tips|Telugu Health Tips|

kidney damage symptoms telugu

మన శరీరంలో  తినే ఆహారాన్ని వడకట్టి విషపదార్థాలు బయటకు పంపాలంటె కిడ్నీలు చాలా అవసరం. అలాంటి కిడ్నీలలో పేరుకుపోయే టాక్సిన్లు, విషవ్యర్థాలను బయటకు పంపకపోతే ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకే కిడ్నీలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. కిడ్నీలకు ప్రమాదం వస్తే కనిపించే లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.  దానివలన కిడ్నీలు ప్రమాదంలో పడకుండా కాపాడుకోగలం. కిడ్నిలు ప్రమాదంలో ఉంటే కనిపించే పది ముఖ్యమైన లక్షణాలేంటో చూద్దాం. కిడ్నీ సమస్యలు ఉన్నవారు ఎప్పుడూ నీరసంగా ఉంటారు. ఏ పని … Read more ఈ లక్షణాలు కనిపిస్తే మీ కిడ్నీలు ప్రమాదంలో ఉన్నట్లే |Green Health | |Doctor tips|Telugu Health Tips|

ఈ లక్షణాలు కనిపిస్తే మీ కిడ్నీలు ప్రమాదంలో ఉన్నట్లే.. kidney Failure symptoms

kidney Failure symptoms

మూత్రపిండాలు మీ శరీరం నుండి విషవ్యర్ధాలను మరియు అదనపు నీరు, ద్రవాలని తొలగిస్తాయి.  మీ మూత్రపిండాలు మీ శరీర కణాల ద్వారా ఉత్పత్తి అయ్యే ఆమ్లాన్ని కూడా తొలగిస్తాయి మరియు మీ రక్తంలో నీరు, లవణాలు మరియు ఖనిజాలైన సోడియం, కాల్షియం, భాస్వరం మరియు పొటాషియం మధ్య సమతుల్యతను కలిగిస్తూ ఉంటాయి. ఈ సమతుల్యత లేకుండా, మీ శరీరంలోని నరాలు, కండరాలు మరియు ఇతర కణజాలాలు సాధారణంగా పనిచేయకపోవచ్చు. మూత్రపిండాలు ఎర్ర రక్తకణాలను వృద్ధి చేస్తాయి. మరియు … Read more ఈ లక్షణాలు కనిపిస్తే మీ కిడ్నీలు ప్రమాదంలో ఉన్నట్లే.. kidney Failure symptoms

కిడ్నీలో పేరుకుపోయిన చెడు విషపదార్థాలను ఇలా క్లీన్ చేసుకోండి | కిడ్నీ వ్యాధుల నుంచి బయటపడండి |Kidney

how to clean kidneys naturally

సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు. అలాగని మిగతా అవయవాలు ముఖ్యం కాదని అర్థంకాదు. శరీరంలో ప్రతి అవయవం ముఖ్యమైనదే. ఏ అవయవం తనపని సక్రమంగా చేయకపోయినా శరీరం మొత్తం వ్యవస్థ అస్థవ్యస్తం అయిపోతుంది. అలాగే అన్ని అవయవాలు సరిగ్గా పనిచేయాలంటే ఆహారం నుండి వచ్చే పోషకాలు అవసరం. తిన్న ఆహారం జీర్ణంచేసి విషపదార్థాలను వేరుచేసి శద్దమైన రక్తాన్ని శరీరానికి అందించే కిడ్నీలు కూడా శరీరంలో అతిముఖ్యమైన అవయవాలలో ఒకటి. మరింత సమాచారం కోసం ఈ వీడియో చూడండి కిడ్నీలలో … Read more కిడ్నీలో పేరుకుపోయిన చెడు విషపదార్థాలను ఇలా క్లీన్ చేసుకోండి | కిడ్నీ వ్యాధుల నుంచి బయటపడండి |Kidney

error: Content is protected !!