యూరిన్‌కి వెళ్ళినప్పుడు ఇది ఉందా అయితే మీ కిడ్నీ డామేజ్ అయినట్లే
కిడ్నీలు బాగా పనిచేస్తున్నప్పుడు 2 గంటలకు ఒకసారి రక్తంలోని మలినాలు, వ్యర్ధాలు, శరీరంలో చెడు టాక్సిన్స్ ను వడపోసి యూరిన్ రూపంలో బయటకి పంపిస్తుంది. కిడ్నీలు పని చేసినపుడు వాటి విలువ మనకి తెలీదు. కిడ్నీ డామేజ్, డయాలసిస్ వంటి సమస్యలు వచ్చినపుడు కిడ్నీ బాగా పనిచేస్తే జీవితం ఎంత బాగుంటుందో అని అప్పుడు అనిపిస్తుంది. కిడ్నీలు సరిగా పని చేయకపోవడం వలన రక్తం ఫిల్టర్ చేయబడదు. కిడ్నీల పాడవడానికి ముఖ్య కారణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. … Read more యూరిన్‌కి వెళ్ళినప్పుడు ఇది ఉందా అయితే మీ కిడ్నీ డామేజ్ అయినట్లే