ఈ లక్షణాలు కనపడితే ఇప్పుడే జాగ్రత్త పడండి. కిడ్నీ ఫెయిల్ అయ్యే ముందు కనిపించే లక్షణాలు ఇవే
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అనారోగ్యం బారిన పడేవారి సంఖ్య ఎక్కువైపోతుంది. ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం వహించడం వల్ల ప్రతి ఏటా చాలామంది కిడ్ని వ్యాధుల బారిన పడుతున్నారు. భారత దేశంలో ప్రతి సంవత్సరం రెండున్నర లక్షల మంది కిడ్నీ వ్యాధి బారిన పడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అలాగే ప్రతి ఏటా మూడున్నర లక్షల మందికి డయాలసిస్ చేయాల్సి వస్తుందని గణాంకాలు తెలియజేస్తున్నాయి. కిడ్నీ వ్యాధి వచ్చి ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్ వెంట తిరగడం కంటే ముందుగా వ్యాధిని … Read more ఈ లక్షణాలు కనపడితే ఇప్పుడే జాగ్రత్త పడండి. కిడ్నీ ఫెయిల్ అయ్యే ముందు కనిపించే లక్షణాలు ఇవే