ఈ అరటి పండు కనబడితే వదలకండి ! | King Of Banana | Dr Manthena Satyanarayana Raju Videos
సంవత్సరం మొత్తంలో ప్రతిచోటా లభించే పౌడు అంటే అరటిపండే.ఈ పండులో వేస్ట్ అనేది లేకుండా తక్కువ ఖర్చుతో రుచికరంగా ఉండే పండు. అంతేకాకుండా ఎక్కువ శక్తినిచ్చే పండుకూడా ఇదే. అన్ని పండ్లకంటే ఎక్కువ శక్తిని అందిస్తుంది. సామాన్యులకు అందుబాటులో ఉండే పండు. కానీ ఇందులో ఏ పండు తినవచ్చు, ఏది ఆరోగ్యానికి మంచిది అనేది తెలియదు. పూర్వంనుండి అందరికీ తెలిసిన పండు కర్పూరం, అమృతపాణి, అన్నిచోట్లా దొరకవు. కొన్నిచోట్ల మాత్రమే అందుబాటులో ఉంటాయి. పచ్చ అరటిపండు, ఇంకా … Read more ఈ అరటి పండు కనబడితే వదలకండి ! | King Of Banana | Dr Manthena Satyanarayana Raju Videos