వంటింట్లో వండర్స్ చేసే సులువైన చిట్కాలు!!
మనం వంట చేసేటపుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఒకోసారి ఎదో ఒక పదార్థం ఎలెకువ పడటం జరుగుతుంది. అపుడు ఆ వంట రుచి మొత్తం తారుమారు అయిపోయి తినడానికి చాలా కష్టపెడుతుంది. అయితే చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే చాలు ఎలాంటి టెన్షన్ ఉండదు. ఈజీగా వంట పని కానిచేయొచ్చు. మన వంటకు వందకు వంద మార్కులు కొట్టేయచ్చు. ◆ చాలామంది చేసే పొరపాటు ఏదో ఆలోచెక్న్క్లోనో, కోపంలోనో, చిరఖ్కులోనో ఉన్నపుడు వంటలో ఒకోసారి ఉప్పు ఎక్కువ … Read more వంటింట్లో వండర్స్ చేసే సులువైన చిట్కాలు!!