ఈ వంట పాత్రలు వాడిదే లైఫ్ లో క్యాన్సర్ గుండె జబ్బులు కిడ్నీ సమస్యలు రావు
సాధారణంగా మనం వంటకు రకరకాల పాత్రలు ఉపయోగిస్తూ ఉంటాం. మన పాత తరంలో ఎక్కువగా అల్యూమినియం వాడేవారు. ఇప్పుడు ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగిన తర్వాత ప్రతి ఒక్కరూ స్టీలు లేదా ఇనుము పాత్రలు వాడాలని ప్రయత్నిస్తున్నారు. ఇది చాలా మంచి పరిణామం. అయితే కొన్ని రకాల పదార్థాలను వేయించడానికి ఎక్కువ నూనెలో వేస్తూ ఉంటారు. కానీ ఇది ఆరోగ్యానికి తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది. నాన్ స్టిక్ పాన్ వాడడం వలన క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని చాలామంది … Read more ఈ వంట పాత్రలు వాడిదే లైఫ్ లో క్యాన్సర్ గుండె జబ్బులు కిడ్నీ సమస్యలు రావు