ఈ పొడి ఒక స్పూన్ చాలు. నొప్పులన్నీ 100% పరార్. సర్వరోగ నివారిణి.
మనం చింతపండు తీసినప్పుడు చింత గింజలను పనికిరావని బయట పారేస్తూ ఉంటాం. కానీ వాటిలో అనేక రకాల ఔషధ గుణాలు ఉన్నాయని ఇతర దేశాల్లో వీటిని ఔషధాలు వాడతారని నీకు తెలుసా. చింతపండు గింజలు యాంటీ బాక్టీరియల్ అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలను కలిగి ఉంటాయి; ఇవి గొంతు నొప్పి, దగ్గు మరియు జలుబుతో పోరాడటానికి సహాయపడతాయి. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తీసుకుని అందులో చిటికెడు చింతపండు గింజల పొడిని వేసి ఈ నీటితో పుక్కిలించాలి. … Read more ఈ పొడి ఒక స్పూన్ చాలు. నొప్పులన్నీ 100% పరార్. సర్వరోగ నివారిణి.