మోకాళ్ల నొప్పులను తగ్గించే అద్భుతమైన చిట్కా
వయసు పెరుగుతున్న కొద్దీ మోకాళ్ళ నొప్పులు కూడా పెరుగుతాయి. మోకాళ్ళ నొప్పులు కొంతమందికి బాగా ఎక్కువగా ఉంటే కొంతమందికి మొదట్లో తక్కువగా ఉంటాయి. కానీ రోజులు గడిచే కొద్దీ వారికి కూడా తీవ్రత పెరుగుతుంది. మోకాళ్ళు బాగా అరిగిపోయిన వారికి అయితే డాక్టర్లు కీళ్ల మార్పిడి చేయించుకోమని చెప్తారు. కానీ కొంతమంది డాక్టర్లు సజెస్ట్ చేసేది పి ఆర్ పి ట్రీట్మెంట్. ఈ ట్రీట్మెంట్ వలన ఉపశమనం లభిస్తుంది. పి ఆర్ పి అంటే ప్లేట్లెట్ రిచ్ … Read more మోకాళ్ల నొప్పులను తగ్గించే అద్భుతమైన చిట్కా