ఈ చెట్టు కనిపిస్తే ఎవ్వరికీ చెప్పకుండా ఇంటికి తెచ్చుకోండి ! ఎందుకంటే…..|| About Kokilaksha Plant
కోకిలాక్షను(నీటి గొబ్బిచెట్టు) రసయానిక హెర్బ్గా పరిగణిస్తారు. ఆయుర్వేదంలో దీనిని ఇక్షురా, ఇక్షుగంధ, కల్లి మరియు కోకిలాషా అని వర్ణించారు, అంటే “భారతీయ కోకిల వంటి కళ్ళు కలిగి ఉండటం”. ఈ మొక్క యొక్క అన్ని భాగాలు (ఆకులు, విత్తనాలు, రూట్) ఔషధ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు .ఈ చెట్టు నీటికుంటలు ఉన్నచోట కనిపిస్తాయి. చెట్టుకు పదునైన ముళ్ళు కలిగి ఉండి ఆకులు పొడవుగా సన్నగా ఉంటాయి. కలుపుమొక్కలుగా ఉండే ఈ చెట్టు అద్బుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలిగి … Read more ఈ చెట్టు కనిపిస్తే ఎవ్వరికీ చెప్పకుండా ఇంటికి తెచ్చుకోండి ! ఎందుకంటే…..|| About Kokilaksha Plant