ముస్లిం స్టయిల్ లో కుష్క రైస్ చేసుకోండి

ప్రియమైన భోజన ప్రియు లారా.. ఈరోజు మనం కుష్క రైస్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. నాన్ వెజ్ కర్రీ ఈ రైస్ తో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇది చాలా సింపుల్ గా తయారు చేసుకోవచ్చు. పూర్తి రెసిపీ కొరకు ఈ వీడియో చూడండి .. కావలసిన పదార్థాలు చిన్న ఉల్లిపాయలు 6 పచ్చిమిరపకాయలు 2 కొత్తిమీర కొద్దిగా పుదీనా కొద్దిగా యాలకులు 2 అనాసపువ్వు ఒకటి లవంగాలు 3 దాల్చిన చెక్క అరంగుళం వెల్లుల్లి 7 8 రెబ్బలు అల్లం అరంగుళం … Read more ముస్లిం స్టయిల్ లో కుష్క రైస్ చేసుకోండి

error: Content is protected !!