రాత్రి లేటుగా డిన్నర్ చేయడం వలన వచ్చే ప్రాబ్లం ఏంటి
రాత్రి 7 గంటల తరువాత భోజనం చేయడం మంచిది కాదని ఆయుర్వేదం ప్రకారం చెబుతుంటారు. కానీ ఇప్పటి కాలంలో ఉద్యోగరీత్యా ఆరు లోపల భోజనం చేయడం అంటే చాలా కష్టతరమైన విషయం. ఉద్యోగస్తులు తొమ్మిది దాటిన తర్వాతే అలసిపోయి ఇంటికి వస్తుంటారు. కనీసం ఒక్క పూట అయినా కుటుంబంతో కలిసి భోజనం చేయాలని అనుకుంటారు. కానీ ఆరు తర్వాత తినకూడదు అంటే ఇలాంటి సమయంలో కష్టమౌతుంది. కానీ ఆలస్యంగా భోజనం చేయడం వలన వాళ్ళకి గ్యాస్, అజీర్తి, … Read more రాత్రి లేటుగా డిన్నర్ చేయడం వలన వచ్చే ప్రాబ్లం ఏంటి