కొత్త వేరియంట్ లక్షణాలు ఇవే.. ఇప్పుడే జాగ్రత్త పడండి

latest updates interesting facts

ఆల్రెడీ ఒక వేరియంట్ వచ్చి ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. ఆ గట్టు పరిస్థితుల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాం  అనుకునే సమయంలో ప్రపంచాన్ని నాశనం చేయడానికి కొత్త వేరియంట్ తయారవుతుంది. దీని పేరే  ఒమిక్రాన్.  ఎదుర్కోవడానికి ఇప్పుడు మనం తీసుకున్న  టీకాలు సరిపోతాయా లేకపోతే ఇంకా ఏమైనా జాగ్రత్త పడాలా రెమెడీస్ ఏమైనా  ట్రై చేయాలా  అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.  వ్యాక్సినేషన్ పూర్తి అయిపోతే ఈ  వేరియంట్ తగ్గిపోతుంది కదా అనుకున్న సమయంలో  కొత్త వేరియంట్ రూపుదాల్చింది. ఇది … Read more కొత్త వేరియంట్ లక్షణాలు ఇవే.. ఇప్పుడే జాగ్రత్త పడండి

error: Content is protected !!