కొలెస్ట్రాల్ ( శరీరంలో కొవ్వు) గూర్చి మీకు తెలియని నిజాలు.
కొలెస్ట్రాల్ అంటే….. కొలెస్ట్రాల్ అంటే కొవ్వు. మనం తీసుకునే ఆహారం ఎలాగైనా సరే అది ఏ రూపంలో ఉన్న శరీరంలో నిల్వ అయ్యే నూనె పదార్థాలను కొలెస్ట్రాల్ గా పిలుస్తారు. ఈ కొలెస్ట్రాల్ రెండు రకాలుగా మన శరీరంలో చేరుతుంది. ◆మొదటిది మనం తీసుకునే పాలు, ఆహారపదార్థాల నుండి లభించేవి. ◆రెండవది మాంసాహారం ద్వారా లభించేది. కొలెస్ట్రాల్ మన శరీరంలో అన్ని పోషకాల్లాగే అవసరమైనది. అయితే అవసరానికి మించి కొలెస్ట్రాల్ మన శరీరంలోకి చేరితే గుండెజబ్బులు, రక్తనాళ … Read more కొలెస్ట్రాల్ ( శరీరంలో కొవ్వు) గూర్చి మీకు తెలియని నిజాలు.