ఆరోగ్యానికి ఆయువు పట్టులైన ఇవి తింటున్నారా??
రోజువారి ఆహారంలో మనం కచ్చితంగా వాడేవి ఆకుకూరలు. కనీసం పప్పు, చారులోకి కొత్తిమీర, కరివేపాకు అయినా లేనిది వంటకు వాసన రుచి రాదు. అలాంటి ఆకుకూరలు మనకు వాడుకోవడమే తెలుసు కానీ అందులో దాగున్న ఆరోగ్యపరమైన విలువలు ఏమిటో అంతగా తెలుసుకోము. అందుకే ఇప్పుడు ఆకుకూరల్లోకి వెళదాం అంతేనా అందులో దాగున్న పోషకాలు ఏమిటో ఒకసారి విశ్లేషిద్దాం. ఆకుకూరలో ఖనిజాలు, లవణాలు, ప్రోటీన్లు, పుష్కలంగా ఉంటాయి. ఇవి పిల్లలలో పెరుగుదల మరియు దృఢత్వాన్ని కలుగచేస్తాయి. ఆకుకూరల్లో క్యాలరీలు, … Read more ఆరోగ్యానికి ఆయువు పట్టులైన ఇవి తింటున్నారా??