కాళ్లలో, చేతుల్లలో తిమ్మిర్లు రావడం, అరికాళ్లలో మంట పెట్టడం వంటి సమస్యలతో బాధపడుతున్నారా అయితే ఈ చిట్కా మీకోసమే
శరీరంలో కాల్షియమ్ లోపం రావడం వలన కాళ్ళు మరియు చేతులలో తిమ్మిర్లు వస్తాయి. ఇలాంటి సమస్యలను తగ్గించే సింపుల్ చిట్కా ఇప్పుడు తెలుసుకుందాం. కటోరి లేదా కఠోర లేదా గోంద్ కఠోర అంటారు. ఇది ఆస్పరాగస్ జాతి మొక్క. కఠోర అనేది చెట్లనుండి వచ్చే బంక లేదా జిగురు పదార్థం. బూరుగు చెట్ల ఖండానికి గాయం చేసినప్పుడు వచ్చే జిగురు పదార్థాన్ని కటోర అంటారు. ఇది చూడడానికి రాళ్ల లాగా గట్టిగా పటిక బెల్లంలా ఉంటుంది. దీనికి … Read more కాళ్లలో, చేతుల్లలో తిమ్మిర్లు రావడం, అరికాళ్లలో మంట పెట్టడం వంటి సమస్యలతో బాధపడుతున్నారా అయితే ఈ చిట్కా మీకోసమే