తల నుండి పాదాల వరకూ మూసుకున్న నరాలన్నీ తెరుచుకుంటాయి
శరీరంలో గుండె నుండి రక్తాన్ని ఇతర అవయవాలకు సరఫరా చేసే రక్తనాళాలను సిరలు అంటారు. రక్తనాళాల్లో కొవ్వు గడ్డలు ఏర్పడితే రక్తసరఫరా నిలిచిపోతుంది. దీనివలన సిరలు ఉబ్బి చర్మంపై స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. ఈ సిరలు అనారోగ్యాలకు కారణమవుతాయి. సిరల యొక్క ప్రాథమిక లక్షణాలు ఎక్కువగా కాళ్ళపై కనిపిస్తాయి, సాధారణంగా మీ కాళ్లపై ఎక్కువగా సిరలు ఉబ్బిపోతాయి. ఇవి పచ్చ రంగులో మెలికలు పడినట్టు కనిపిస్తుంటాయి. ఇవి కాళ్ళలో వాపు, భారము మరియు నొప్పి కూడా కారణం … Read more తల నుండి పాదాల వరకూ మూసుకున్న నరాలన్నీ తెరుచుకుంటాయి