భోజనానికి ముందు కాళ్ళు ఎందుకు కడుక్కోవాలో తెలుసా??

Reasons Behind Washing Legs Before Taking Food

పెద్ధోళ్ళు తెలివి లేనివారు కాదండీ మంచిని మంచిగా ఎపుడో చెప్పారు. నిజమే కదా ఇప్పటి తరానికి అర్థం కాదండీ అందుకే ఒకసారి విషయాన్ని చదివేయండి.  నేరుగా అలా లోపలికి వస్తున్నారు కాళ్ళు కడుక్కుని రావడం నేర్పలేదేమిటి అని, రాగానే సింక్ దగ్గరకెళ్లి చేతులు మాత్రం కడుక్కుని వచేస్తున్నారు కాళ్ళు కడుక్కోకుండా ఇలా రావచ్చా భోజనం చేయడానికి అంటూ పెద్దోళ్ళ అరుపులు అపుడపుడు వినబడుతూనే ఉంటాయి. అయితే మారుతున్న కాలంతో డైనింగ్ టేబుల్స్ దగ్గర కూర్చుని తినేదానికి కాళ్ళు … Read more భోజనానికి ముందు కాళ్ళు ఎందుకు కడుక్కోవాలో తెలుసా??

error: Content is protected !!