ఈ ఆకు ఎక్కడైనా కనిపిస్తే జాగ్రత్తగా ఇంటికి తెచ్చుకోండి బంగారం కంటే విలువైనది..
హాయి ఫ్రెండ్స్!మనకు మొక్కలు ప్రాణాధారం .అంతే కాకుండా, ఈ మొక్కలు మనకు కావలసిన చాలా ఉపయోగాలను కలిగిస్తాయి. వాటిలో మనం ఈ రోజు నిమ్మ ఆకును లేదా నిమ్మ చెట్టు ఉపయోగాల గురించి తెలుసుకుందాం. నిమ్మకాయ గురించి మనకు బాగా తెలుసు కానీ మనం నిమ్మ ఆకును గురించి దాని పనితీరును గురించి తెలుసుకుందాం.నిమ్మ ఆకులో విటమిన్ సి, క్యాల్షియం,మెగ్నీషియం,పొటాషియం,సల్ఫర్ ,వంటి ఎన్నో ఔషగుణాలున్నాయి.అంతే కాకుండా యాంటీ బయాటిక్స్ గుణాలు ఇందులో చాలా ఉంటాయి.ఈ ఆకు ఉపయోగాలను గురించి తెలుసుకుందాం. బాగా … Read more ఈ ఆకు ఎక్కడైనా కనిపిస్తే జాగ్రత్తగా ఇంటికి తెచ్చుకోండి బంగారం కంటే విలువైనది..