మీకు తెల్లబట్ట సమస్య ఉందా? ఒక్కసారి ఈ చిట్కాలు పాటించి చూడండి ఫలితాన్ని మీరే నమ్మలేరు.
ప్రస్తుత కాలంలో మహిళలను వేధిస్తున్న సమస్యల్లో తెల్లబట్ట ఒకటి. దీనిని ఇంగ్లీష్ వైద్య భాషలో ల్యుకోరియా అని వైట్ డిశ్చార్ అని అంటారు. మహిళల జననేంద్రియాల నుండి తెల్లటి పెరుగు లాంటి పదార్థం స్రవిస్తూ దురద మరియు దుర్వాసన కలిగి ఉంటుంది. దీన్ని తెల్లబట్ట వ్యాధిగా పరిగణిస్తారు. సాధారణంగా మహిళల్లో పీరియడ్స్ సమయం అసన్నమైనపుడు జననేంద్రియాల నుండి తెల్లని ద్రవాలు రావడం సాధారణం అయితే అది దీర్ఘ కాలంగా కొనసాగడం మరియు, పైన చెప్పుకున్నట్టు దుర్వాసన, దురద, … Read more మీకు తెల్లబట్ట సమస్య ఉందా? ఒక్కసారి ఈ చిట్కాలు పాటించి చూడండి ఫలితాన్ని మీరే నమ్మలేరు.