తలలో పేలను నాచురల్గా పోగొట్టుకోవడానికి మూడు చిట్కాలు
పేలు సమస్య చిన్న పిల్లలకు పెద్దవారికి చాలా ఎక్కువగా ఉంటుంది. పేలు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. దీనికోసం రకరకాల నూనెలు షాంపూలు వాడుతూ ఉంటారు. కానీ వాటి వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఈ మూడు చిట్కాలు ట్రై చేసినట్లయితే తలలో పేలు మొత్తం పోతాయి. మొదటి చిట్కా తలకి నూనె పెట్టి పేలు మొత్తం పోయేలాగా దువ్వుకోవాలి. ఇలా చేయడం వలన తలలో పేలు మొత్తం పోతాయి. ఇలా వారానికి రెండు … Read more తలలో పేలను నాచురల్గా పోగొట్టుకోవడానికి మూడు చిట్కాలు