ఈ ఒక్క చిట్కాతో తలలో పేలు మొత్తం మాయం
తలలో ఉండే పేలు స్కూలుకెళ్లే పిల్లలకు ఎక్కువగా ఉంటాయి. అక్కడ ఒకరి నుండి ఒకరికి వ్యాపించి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వారి ద్వారా కుటుంబ సభ్యులకు కూడా ఇవి వ్యాపించి చాలా చిరాకుగా ఉంటుంది. పేలను తగ్గించుకోవడానికి చాలా రకాల షాంపూలు అందుబాటులో ఉంటాయి. కానీ వాటి వలన ఎటువంటి ప్రయోజనం ఉండదు. పేలు తలలో చేరితే దురద, అవి కొరకడం వలన తలలో చిన్న పుండ్లు వంటివి వస్తూ ఉంటాయి. వీటిని అలాగే నిర్లక్ష్యం … Read more ఈ ఒక్క చిట్కాతో తలలో పేలు మొత్తం మాయం