బరువు త్వరగా తగ్గడానికి..…. ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి……. జీవితకాలం పెరగడానికి ఉపయోగపడుతుంది.
ఆరోగ్యమే మహాభాగ్యము అని పెద్దలు చెబుతారు. అలాంటి మహాభాగ్యం ఎంత మంది అనుభవిస్తూ ఉన్నారు. మనం అనుభవిస్తుంది నిజంగా మహాభాగ్యమా కాదా.అలా అన్నారు అంటే ఋషులు దాన్ని అనుభవించారు కాబట్టే అది అక్షరాలా నిజం అయ్యింది. మనం అన్ని భాగ్యాలు అనుభవిస్తూన్నం. కానీ ఆరోగ్యభాగ్యాన్ని కోల్పొతున్నాం. ఎందుకంటే మన బలహీనతలు, ఇంద్రియాలు. మన కన్ను చూసిందాల్ల కావాలనుకుంటుంది. నోరు రుచిగా ఉన్న ప్రతిది తినాలనుకుంటుంది. అందువలన ఇంద్రియాల వేనుక మనం పరుగులు తిస్తు మన జీవితాన్ని దుర్భరం … Read more బరువు త్వరగా తగ్గడానికి..…. ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి……. జీవితకాలం పెరగడానికి ఉపయోగపడుతుంది.