మన ఆరోగ్యం మన చేతుల్లోనే….కాదంటారా?? ఔనంటారా??

healthy lifestyle current situation

మనిషి అదృష్టవంతుడు, ఏ జీవికి లేని ఎన్నో సౌలభ్యాలు మనిషికి ఉన్నాయ్. గొప్పగా మాట్లాడగలడు, చూసినదాన్ని వర్ణించగలడు, విన్నదాన్ని అనుభూతి చెందగలడు, ఏదైనా చూడాలంటే చక్కగా నడుస్తూ వెళ్ళిపొగలడు. కానీ ప్రస్తుతం మనిషి నిజంగానే అదృష్టవంతుడిలా జీవిస్తున్నాడా అంటే మనిషి అయోమయంతో పిచ్చి చూపులు చూడాల్సిందే. అభివృద్ధి అనే వంతెన మీద నడుస్తూ మనిషికి సంపూర్ణ ఆరోగ్యమెక్కడ?? జరుగుతున్న కాలాన్ని ఎలాగూ మార్చలేము, కనీసం మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కొన్ని నిజాలు నిజంగా చూద్దాం. తరువాత వాటిని … Read more మన ఆరోగ్యం మన చేతుల్లోనే….కాదంటారా?? ఔనంటారా??

మనం తినే ఆహారమే మన జబ్బులను నయం చేస్తుందని మీకు తెలుసా????

9 Foods That Act Like Medicine For Common Health Problems

శరీరంలో వాత పిత్త కఫ అనే మూడు గుణాలు ఉంటాయి. ఇవి మూడు హెచ్చు తగ్గులకు లోను కావడం వల్లనే అనారోగ్యం సంభవిస్తూ ఉంటుంది. అయితే మనం తినే ఆహారం వల్లనే ఈ మూడు గుణాలు ప్రభవితం అవుతాయి. చిత్రంగా పెద్దలు చెప్పె విషయం మనం తినే ఆహారం వల్ల సంభవించే అనారోగ్యాలను ఆహారంతోనే చెక్ పెట్టవచ్చునని. కానీ చాలామందికి ఎలాంటి సమస్య వచ్చినపుడు ఎలాంటి ఆహారం తీసుకుంటే సమస్య తగ్గుతుందనేది తెలియదు. అలాంటి గొప్ప ఆరోగ్య … Read more మనం తినే ఆహారమే మన జబ్బులను నయం చేస్తుందని మీకు తెలుసా????

జీవితకాలాన్ని పెంచుకోడానికి నాలుగు సూత్రాలు

4 amzing tips for happy and healthy living

ప్రతి ఒక్కరి జీవనశైలి మరియు ఆరోగ్య నాణ్యతల పైనే వారి జీవితకాలం ఆధారపడి ఉంటుంది. ఆరోగ్యం తోనే దీర్ఘాయుష్షు సాధ్యమని అందరికి తెలిసినదే. అయితే ప్రస్తుత కాలంలో మనిషి సగటు జీవిత కాలం రాను రాను తగ్గిపోతోంది చిన్న వయసులోనే ఆరోగ్య సమస్యలు, కాలానుగుణంగా సంక్రమిస్తున్న జబ్బులతో జీవితకాలం కూడా తగ్గిపోతోంది.  అయితే దీర్ఘాయుష్షు కోసం ఇక్కడ చెప్పబోయే అద్భుతమైన సూత్రాలు పాటిస్తే మన జీవితకాలాన్ని పొడిగించుకోవచ్చు. మనకొచ్చే జబ్బులను తరిమి కొట్టవచ్చు. మరి దీర్ఘకాలిక మరియు … Read more జీవితకాలాన్ని పెంచుకోడానికి నాలుగు సూత్రాలు

పడకగదిలో పర్సనల్ టైమ్ తృప్తిగా ఆస్వాదించాలంటే వీటిని మాత్రం ఉంచకండి

dont keep these items in bedroom

వైవాహిక జీవితాన్ని ప్రభావితం చేసేవి చాలా ఉంటాయి. ఇంటిని మేనేజ్ చేయడంలో మహిళలదే ఎక్కువ బాధ్యత.  ఏ ఇంటికి వెళ్లిన హలంతా చక్కగా అలంకరించి ఉంటారు. ఇంటి దంపతుల మధ్య ప్రేమాభిమానాలు ఎన్ని ఉన్నా వాళ్ళ మధ్య ఆశించిన తృప్తి వారి పర్సనల్ లైఫ్ లో లేకపోవచ్చు. దీనికి కారణం వారి మధ్య సఖ్యత లేకపోవడం ఎంత మాత్రం కాదు. వారి పర్సనల్ అయిన పడక గదిని వాళ్ళు ఎలా ఉంచుకున్నారనే దానిపైన వారి సంతోషం ఆధారపడి … Read more పడకగదిలో పర్సనల్ టైమ్ తృప్తిగా ఆస్వాదించాలంటే వీటిని మాత్రం ఉంచకండి

భోజనం తరువాత ఈ పనులు అస్సలు చేయకండి

ఆహారం తీసుకోవడం మనిషికి ప్రధానం. రోజుకు మూడు పూటలా ఆహారం తప్పనిసరి. అవి టిఫిన్ల, అన్నమా, వేరే ఏదైనా పదార్థమా మన ఆర్థిక స్థాయిని బట్టి మారుతూ ఉంటుంది. కానీ ఆహారం తీసుకోవడం మాత్రం తప్పనిసరి. చిన్న పిల్లలు అన్నం తినగానే పెద్దలు అరుస్తూ ఉంటారు అది చేయకు, ఇది చేయకు అని. కానీ పెద్దవాళ్ళమయ్యాక మనం  కాస్త ఆలోచనలు మనవి అయ్యాక మనం కొన్ని అలవాటు చేసుకుని వాటిని ఫాలో అయిపోతాం. అలాంటి అలవాట్లలో ముఖ్యమైనది … Read more భోజనం తరువాత ఈ పనులు అస్సలు చేయకండి

డబ్బుపెట్టి కొనక్కర్లేని అద్భుతమైన ఔషధం

why yoga is so important in life

నేటి వేగవంతమైన ప్రపంచంలో మనిషిలో మానసిక ఒత్తిడి, అనారోగ్యం తొలగి జీవితం సంతోషంగా ఉండటానికి ఒక ప్రకృతి సిద్ధమైన ఔషధం ఏదైనా ఉందా అని వెతికితే యోగ అనే అద్భుతమైన అమృత ధార లాంటి పద్దతి మన మనకు సాక్షాత్కరిస్తుంది. యోగ అనే రెండక్షరాల పదం జీవితంలో పాటిస్తే మనసు, శరీరం రెండింటిని ఏకం చేసి మన జీవితానికి సరికొత్త నిర్వచనం ఇస్తుంది. అంతటి శక్తివంతమైన యోగతో ఇంతటి అద్భుతం ఎలా సాధ్యం అని అన్వేషిస్తే ఎన్నో … Read more డబ్బుపెట్టి కొనక్కర్లేని అద్భుతమైన ఔషధం

దీని నిర్లక్ష్యం చేస్తే మీ జీవితం అస్తవ్యస్తం

importance of sleep in life

మనిషి రోజును  ప్రభావితం చేసేది అతని మానసిక స్థితి. మానసికంగా దృఢంగా ఉంటే ఏ పనిని అయినా హుషారుగా మొదలుపెట్టి ఎంత కష్టమైనా సాధించుకోగలుగుతారు. అలాంటి మానసిక స్థితిని 90% మనకు అందించేది చక్కని నిద్ర. మరి ఈ కాలంలో అటువంటి నిద్ర అందరూ పాటిస్తున్నారా అని చూసుకుంటే ఎన్నో ప్రశ్నార్థకాలు. కారణం ఏమిటని విశ్లేషించుకుంటే నేటి వేగవంతమైన జీవితం దోషిలా నిలబడుతుంది.  అసలు  జీవితంలో నిద్రకున్న ప్రాముఖ్యం ఏంటని పరిశీలిస్తే.  రోజు రాత్రి పగలుగా విభజించబడ్డది … Read more దీని నిర్లక్ష్యం చేస్తే మీ జీవితం అస్తవ్యస్తం

పర్ఫెక్ట్ షేప్ రావాలంటే పస్తులుండాలా??

how to maintain perfect body shape

అమ్మాయిలు, ఆడవాళ్ళు, అనే బేధం లేకుండా.. ప్రతి ఒక్క మహిళ కూడా అందంగా ఉండాలనే అనుకుంటుంది. అందం అంటే నాజూగ్గా ఉండటమనే భావిస్తారు. దీనికోసం చాలమంది కడుపు మాడ్చుకొని, పస్తులుంటూ నీరసం వచ్చి చివరకి ప్రాణం మీదకి కూడా తెచ్చుకుంటున్నారు. అయితే, అసలు ఈ విధానం సరైనదా? ఇలా పస్తులుంటే సన్నగా మారతారా?ఒకవేళ సన్నగా మారినా ఇది సరైన పద్ధతిలోనే జరిగిందా? లేదనే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆరోగ్యకరమైన పద్ధతిలోనే సన్నపడటం సరైన పధ్ధతి అని నిపుణులు … Read more పర్ఫెక్ట్ షేప్ రావాలంటే పస్తులుండాలా??

ఆధునిక ప్రపంచంలో మనం ఇష్టపడే శత్రువు!

how are cell phones affecting our health

సెల్ ఫోన్… ఈ రెండు అక్షరాలు మనుషులని కలపడమే కాదు… చాలా మంది ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగిస్తున్నాయి. ముఖ్యంగా నేటి ఆధునిక యుగంలో చిన్నపిల్లలు సెల్ ఫోన్ లకు బానిసలవుతున్నారు. స్కూల్ నుంచి వచ్చేది మొదలు, చిన్నపిల్లల నుంచి టెన్త్… ఆపై చదువుతున్న పిల్లలు సెల్ ఫోన్ లకు అత్తుక్కు పోతున్నారు. వారి తల్లిదండ్రులు ఒకటికి రెండు సార్లు గట్టిగా మందలిస్తే, ఆత్మహత్యలకు పాల్పడిన ఉదంతాలు కూడా మనం వింటూనే ఉన్నాము. దుష్ప్రభావాలు… ఇక… సెల్ … Read more ఆధునిక ప్రపంచంలో మనం ఇష్టపడే శత్రువు!

error: Content is protected !!