సర్వరోగనివారిణిగా పనిచేసే గొప్ప ఔషధ మొక్కలివి.
మన చుట్టూ ఉండే ఎన్నో మొక్కలు కలుపు మొక్కలుగా తీసి పడేస్తూ ఉంటాం. కానీ వాటి గురించి తెలుసుకుంటే లక్షలు ఖర్చుపెట్టినా తగ్గని ఎన్నో రోగాలను తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతాయి. అలాంటి మూడు ఆయుర్వేద మొక్కల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అందులో మనకి ఎక్కువగా కనిపించే లింగదొండ చూడడానికి చిన్న దొండకాయల్లా ఉండే ఈ మొక్క గుండ్రంగా లింగం ఆకారంలో ఉంటుంది. ఈ మొక్కను పిచ్చి దొండ కాయలు అనుకుంటూ ఉంటాం. ఈ మొక్కను ఉపయోగించడం … Read more సర్వరోగనివారిణిగా పనిచేసే గొప్ప ఔషధ మొక్కలివి.