1 రోజులో మీ పెదవులపై నలుపును పోగొట్టి గులాబీ రంగులోకి మార్చే టిప్.
హలో ఫ్రెండ్స్.. వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడు మన శరీరంలో కొన్ని చేంజెస్ రావడంతో పాటు అప్పుడప్పుడు మన పెదాలు కూడా మారిపోతాయి. పెదాలు డ్రైగా మారినప్పుడు సరైన కేర్ తీసుకోకపోతే పెదాలు కొద్దికొద్దిగా నల్లగా మారిపోయి పెదాలపై డార్క్ పిగ్మెంటేషన్ ఏర్పడుతుంది. ఈ పెదాలు నల్లగా మారడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు కూడా ఉన్నాయి.. స్మోకింగ్ చేయడం ఎలర్జీ రావడం నీరు తక్కువగా తాగడం మరియు చీప్ కాస్మెటిక్ ప్రొడక్ట్స్ ఎక్కువగా యూస్ చేయడం వల్ల కూడా మీ పెదాలు … Read more 1 రోజులో మీ పెదవులపై నలుపును పోగొట్టి గులాబీ రంగులోకి మార్చే టిప్.