లిక్విడ్ డైట్ గూర్చి ఎపుడైనా విన్నారా??
మన శరీరానికి మనం అందించే ఆహారంలో తొందరగా జీర్ణమయ్యేది ద్రవపదార్థం. ద్రవ పదార్థాల నుండి శక్తి తక్కువగా లభించినప్పటికి ఇవి అనారోగ్య సమస్యలు, శస్త్రచికిత్సలు జరిగి ఘనాహారం తీసుకోలేని పరిస్థితిలో ఉన్నవారికి చాలా మంచి చేస్తాయి. తొందరగా జీర్ణమవడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు కూడా ఉండవు. అధిక బరువు మరియు కొన్ని సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు ఈ ద్రవాహాలను తీసుకోవడం వల్ల తొందరగా అనారోగ్యాన్ని తగ్గించుకోగలుగుతారు. ఈవిధంగా ద్రవాహారాన్ని తీసుకోవడాన్ని లిక్విడ్ డైట్ అని అంటారు. మరి … Read more లిక్విడ్ డైట్ గూర్చి ఎపుడైనా విన్నారా??