ఆరోగ్యం అందని ద్రాక్ష ఏమి కాదు వీటిని తింటే……. మీకే తెలుస్తుంది.
ఆరోగ్యం చేయి జారితే తప్ప, సమస్య మన వరకు లేదా మన వాళ్ళ వరకు వస్తే తప్ప మనకు ఆరోగ్య స్పృహ పెరగదు అనేది అక్షరాల నిజం. నేటి కాలంలో 30 ఏళ్ళు కూడా రాకుండానే షుగర్లు, బిపి లు అటాక్ చేస్తున్నాయి. మహిళల్లో రక్తహీనత, హార్మోన్ల సమస్యలు, గర్భాశయ వ్యాధులు. పురుషుల్లో లైంగిక సామర్థ్యము తగ్గడం, మానసిక ఒత్తిడి మొదలైనవి ఎన్ని అల్లోపతి మందులు వాడినా తగ్గకుండా వేధిస్తూనే ఉంటాయి. అయితే అందరికి ఇపుడు ఆరోగ్యం … Read more ఆరోగ్యం అందని ద్రాక్ష ఏమి కాదు వీటిని తింటే……. మీకే తెలుస్తుంది.