బిళ్ళ గన్నేరు మొక్క మీ ఇంట్లో ఉందా. పొరపాటున ఉంటే మీకు జరిగేది ఇదే!.
బిళ్ళ గన్నేరు మొక్కలు మనకి ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ ఉంటాయి. దీనిని సంస్కృతంలో నిత్య కళ్యాణి, నిత్య పుష్పి అని అంటారు. ఇవి ఎరుపు, తెలుపు రంగులలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. చాలామంది దీనిని అందానికి మాత్రమే పెంచుకుంటారు. అయితే బిళ్ళ గన్నేరు మొక్క అనేక ఆయుర్వేద చికిత్స లో ఎక్కువగా ఉపయోగించపడుతుంది. దీనిలో అనేక ఔషధ గుణాలను కలిగి ఉంది. దీనిని ఎలా ఉపయోగించాలో తెలుసుకుంటే అనేక రోగాలకు ఇంటి నివారణ చిట్కాగా పనిచేస్తుంది. … Read more బిళ్ళ గన్నేరు మొక్క మీ ఇంట్లో ఉందా. పొరపాటున ఉంటే మీకు జరిగేది ఇదే!.