మహా శివరాత్రి రోజు ఉపవాసం చేయలేనివారు ఈ పండు తినండి చాలు
మహాశివరాత్రి హిందువులకు పవిత్రమైన పండుగ. ఈ రోజు ప్రతి ఒక్కరూ మహా శివుని ప్రార్థించి రోజంతా ఉపవాసం ఉండి, రాత్రికి శివనామస్మరణతో పునీతులవుతారు. అయితే కొంతమందికి మహా శివరాత్రి రోజు ఎలా ఉపవాసం ఉండాలి అనేది సరిగ్గా తెలియదు. అలాంటి వారి కోసం మహా శివరాత్రి ఉపవాస నియమాలు ఇక్కడ ఉన్నాయి. వీటిని పాటించడం ద్వారా ఆ శివుని యొక్క కృపా కటాక్షాలకు పాత్రులు కాగలరు. శివరాత్రి ఉపవాసం తెల్లవారుజామున ప్రారంభమై పగలు మరియు రాత్రి కొనసాగుతుంది. … Read more మహా శివరాత్రి రోజు ఉపవాసం చేయలేనివారు ఈ పండు తినండి చాలు