మీ ఇంట్లో మందార చెట్టు ఉంటే తప్పకుండా ఈ విషయం తెలుసుకోండి.లేకపోతే నష్టపోతారు
మీ ఇంట్లో మందార చెట్టు ఉంటే ఈ విషయం తపఱపక తెలుసుకోండి. దాదాపు ప్రతి ఇంట్లోనూ మందార చెట్టు ఉంటుంది. మందార పూలు సంవత్సరం అంతా పూస్తుంటాయి. ఇంటికి అందాన్ని ఇస్తాయి. దేవతల పూజలకు కూడా ఉపయోగపడుతుంటాయి. మందార చెట్టునిండా పూలు పూస్తే అంతులేని సంపద పొందుతారని నమ్ముతుంటారు. మందార చెట్టు దేవతా వృక్షం. ఐదు కల్ప వృక్షాలలో మందార చెట్టు ఒకటి. మందార చెట్టు దైవికంగానే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలిగిఉంది. మందారపూలు … Read more మీ ఇంట్లో మందార చెట్టు ఉంటే తప్పకుండా ఈ విషయం తెలుసుకోండి.లేకపోతే నష్టపోతారు