నల్ల నువ్వులు ఉంటే చాలు ముఖంపై మంగు మచ్చలు, శోభి మచ్చలు పోయి ముఖం చంద్రబింబంలా మారుతుంది
శోభి మచ్చలు అంటే ముఖంపైన శరీరంలో ఎక్కడ పడితే అక్కడ తెల్లగా వస్తూ ఉంటాయి. చూడడానికి మొహం పై అందవిహీనంగా కనిపిస్తాయి. ఇవి ఒక చోటు నుంచి మరో చోటుకి పాకుతాయి. ఇవి ఒక చోట వచ్చిన వెంటనే జాగ్రత్త తీసుకోకపోతే శరీరమంతటా వచ్చే అవకాశం ఉంటుంది. నల్ల నువ్వులు శోభి మచ్చలు, మంగు మచ్చలు తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడతాయి. దీనికోసం తెల్ల నువ్వులు ఉపయోగించకూడదు. నల్ల నువ్వులు మాత్రమే ఉపయోగించాలి. తెల్ల నువ్వులు పై … Read more నల్ల నువ్వులు ఉంటే చాలు ముఖంపై మంగు మచ్చలు, శోభి మచ్చలు పోయి ముఖం చంద్రబింబంలా మారుతుంది