ప్రతి మహిళ తప్పక తీసుకోవలసిన మూడు పదార్థాల ఆరోగ్య రహస్యం మీలో ఎంతమందికి తెలుసు.
అభివృద్ధి చెందుతున్న కాలం కు అనుగుణంగా మహిళలు కూడా తమ ప్రతిభను నిరూపించుకుంటూ సాగిపోతున్నారు. అటు తల్లిగా, భార్యగా, ఇటు వృత్తి, ఉద్యోగస్తురాలుగా, తమకు నచ్చిన రంగంలో తమదైన ముద్ర వేస్తున్నారు. ఇలా రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ మహిళలు మానసికంగా ను శారీరకంగానూ కూడా బలహీనం అవుతున్నారు. మానసికంగా బలంగా ఉన్నా కూడా శారీరక అలసట, నీరసం, బలహీనత తో బాధపడుతున్నారు. అందుకే ప్రతి మహిళ తప్పక తీసుకోవలసిన మూడు పదార్థాలు ఉన్నాయి. ఆయుర్వేదపరంగా ఇవి చాలా … Read more ప్రతి మహిళ తప్పక తీసుకోవలసిన మూడు పదార్థాల ఆరోగ్య రహస్యం మీలో ఎంతమందికి తెలుసు.