ఈ ఆకు ఎక్కడ కనిపించినా వదలకండి
మారేడు దళం హిందువులకు చాలా ప్రత్యేకమైనది. ఇది శివునికి ప్రీతిపాత్రమైనది. కార్తీకమాసంలో ఈ దళంతో పూజ చేస్తే శివుని అనుగ్రహం కలుగుతుందని నమ్ముతారు. అలాంటి ఈ మారేడు దళం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉంది. మన ఆయుర్వేదంలో మారేడు దళానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. మారేడు ఆకులను దంచి ఆ రసాన్ని గోరువెచ్చని నీటిలో కలిపి తాగడం వలన శరీరం లోపల డీటాక్సిఫై అవుతుంది. శరీరంలో పేరుకున్న వ్యర్ధాలు బయటకు వెళ్ళిపోయి శరీరం లోపల … Read more ఈ ఆకు ఎక్కడ కనిపించినా వదలకండి