పెళ్లికళ ఎన్నేళ్లకు?? అమ్మాయిలు పెళ్లి చేసుకోవలసిన వయసెంత??
కాలం మారేకొద్ది అన్ని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అలాగే అమ్మాయిల జీవితంలో కూడా. నాటి సతీ సహగమనాలు, బాల్యవివాహల నుండి నేటి మైనర్ బాలికల హక్కులు, మహిళా సాధికారత వరకు ఎన్నో మార్పులు. అవన్నీ మహిళను, మహిళా శక్తిని సమాజంలో పటిష్టం చేస్తూనే ఉన్నాయి. అయితే ఎంతటి మహిళ అయినా ఒక వ్యక్తికి భర్త కావాల్సిందే, ఒక ఇంటికి కోడలు కావాల్సిందే. అయితే అమ్మాయి పెళ్లి విషయం లో వయసు పరంగా ఇప్పటికీ కొందరు వాదిస్తునే ఉన్నారు. … Read more పెళ్లికళ ఎన్నేళ్లకు?? అమ్మాయిలు పెళ్లి చేసుకోవలసిన వయసెంత??