వంటింట్లో మెడిసన్ కిట్ గూర్చి నేను చెప్పేస్తా…..అదేంటో చూడండి

do you know about kitchen medicine kit

వంటింట్లో తప్పనిసరి ఉండేది పోపుల పెట్టె. ఆ పోపుల పెట్టెలో అమ్మ దాచే డబ్బులతో పాటు అద్భుతమైన ఔషదాలు ఉంటాయి. నిజమండి పోపుల పెట్టెలో ఔషధాల రహస్యం ఒక్కసారి చూడండి. ఆవాలు ◆పోపుల పెట్టెలోనూ పోపులోను తప్పకుండా చిటపటలాడేవి ఆవాలు. వీటిలో మెగ్నీషియం, మాంగనీస్, కాల్షియం, జింక్, ఒమేగా 3 ఫ్యాటీ యసిడ్స్, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ◆ఆవాలను నీళ్లలో వేసి నానబెట్టి ఆ నీళ్లతో నోరు పుక్కిలించడం వల్ల పంటి నొప్పి తగ్గుతుంది.  ◆ఆవాల పొడిని … Read more వంటింట్లో మెడిసన్ కిట్ గూర్చి నేను చెప్పేస్తా…..అదేంటో చూడండి

error: Content is protected !!