సోయా బీన్స్ గూర్చి ఆశ్చర్యపరిచే నిజాలు.
సాధారణంగా మాంసాహారులు, శాఖాహారులుగా వర్గీకరించబడ్డ వారిలో శాఖాహారులు కొన్ని రకాల పోషకాలను కోల్పోతుంటారు.మాంసం, గుడ్లు మొదలైన వాటినుండి లభించే పోషకాలు ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నట్టు అయితే సోయా బీన్ గొప్పగా ప్రయోజనం చేకూరుస్తుంది. ఆరోగ్యకరమైన కండరాలు మరియు ఎముకలకు అవసరమైన అమైనో ఆమ్లాలు సోయాలో ఉన్నాయి. శరీరం ఆ సమ్మేళనాలను స్వయంగా తయారు చేయలేదు. సోయాబీన్ వల్ల కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు చూడండి మరి. ◆సోయాలోని చాలా కొవ్వులు పాలీఅన్‌శాచురేటెడ్, వీటిలో ముఖ్యమైన ఒమేగా … Read more సోయా బీన్స్ గూర్చి ఆశ్చర్యపరిచే నిజాలు.