జ్ఞాపకశక్తిని పెంచే సూపర్ ఫుడ్స్ ఇవే….
నేటి వేగవంతమైన కాలంలో మనం స్మార్ట్ ఫోన్ల మీద, కంప్యూటర్ల మీద ఆధారపడి బొత్తిగా జ్ఞాపకశక్తిని కోల్పోతున్నాం. ఒకప్పుడు పది మంది ఫోన్ నంబర్లు అయినా గుర్తు పెట్టుకోగలిగిన మనం నేడు ఇంటిలో వాళ్ళ నంబర్ల కోసం కూడా మొబైల్ లో వెతుకుతున్నాం. ఇంతా అయ్యాక పిల్లలు సరిగా చదవడం లేదంటూ వారిని చావబాదుతాం. అందుకే మన జ్ఞాపకశక్తిని పెంచుకోవడానికి దానికి సరైన పోషకాలు అందిచడం మన కర్తవ్యం. అలాంటి సూపర్ ఫుడ్ గూర్చి మీకోసం చెప్పేస్తున్నా … Read more జ్ఞాపకశక్తిని పెంచే సూపర్ ఫుడ్స్ ఇవే….