మగవాళ్ళ ముఖ అరవిందాన్ని పెంచే ఆరు చిట్కాలు
పురుషులకు కూడా సౌందర్య రక్షణ అనేది చాలా అవసరం. బయట తిరిగి మగవారిలో ఎండ, దుమ్ము, ధూళి చర్మాన్ని చాలా పాడుచేస్తూ ఉంటాయి. అయితే వారి చర్మం స్త్రీల చర్మానికి భిన్నంగా ఉంటుంది. కొంచెం రఫ్గా ఉండే పురుషులు చర్మ రక్షణ చర్యలు చాలా అవసరం. దానికోసం ముందుగా చర్మతత్వాన్ని తెలుసుకోవాలి. చర్మం నార్మల్గా ఉండి ఎటువంటి చర్మ సమస్యలు లేకుండా నార్మల్ స్థాయిలో ఆయిల్స్ విడుదలయ్యే ఈ చర్మాన్ని నార్మల్ స్కిన్ అంటారు. కొందరి చర్మం … Read more మగవాళ్ళ ముఖ అరవిందాన్ని పెంచే ఆరు చిట్కాలు